Telugu Pregnancy tips,telugu pregnancy exercise,telugu pregnancy care

అమ్మనడక..పాపాయికి మేలు Pregnancy during exercise గర్భిణులు వ్యాయామం చేయడం వల్ల తల్లికే కాదు.. బిడ్డకూ ఎంతో మేలు జరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. కన్‌సాస్‌ సిటీ యూనివర్శిటీ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బయోసైన్సెస్‌కు చెందిన బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. గర్భం ధరించినప్పుడు చేసే వ్యాయామం వల్ల గర్భస్థ శిశువు గుండె, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయట. ఇరవై నుంచి ముప్ఫై అయిదేళ్లలోపు ఉన్న 26 మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గర్భవతులు అదేపనిగా విశ్రాంతి [...]